Header Banner

G-7 సమ్మిట్ కు హాజరుకానున్న ప్రధాని మోదీ! ఆ దేశ ప్రెసిడెంట్ నికోస్ తో భేటీ!

  Sat Jun 14, 2025 14:32        Politics

PM మోదీ ఈనెల 16-17 తేదీల్లో కెనడాలో పర్యటించనున్నారు. ఆ దేశ PM మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు కననాస్కీస్లో జరగనున్న G-7 సమ్మిట్లో మోదీ పాల్గొననున్నారు. సమ్మిట్కు హాజరవడం ఇది వరుసగా ఆరోసారి. అక్కడ G-7 దేశాల అధినేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించే అవకాశముంది. మరోవైపు ఈనెల 15-16 తేదీల్లో మోదీ సైప్రస్కు వెళ్లి ఆ దేశ ప్రెసిడెంట్ నికోస్తో భేటీ కానున్నారు. దౌత్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #No Change #Itinerary #Prime Minister #Canada #Attend G7 Summit #Modi #Viral #Canada News